50
*”ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు తప్పవు. ఆ కష్టాల్లో నుంచే హీరోలు, నాయకులు పుడతారు. రెడ్ బుక్.. రెడ్ బుక్.. రెడ్ బుక్.. అంటున్నారు అదేమైనా పెద్ద పనా? గుడ్ బుక్ పెట్టి మంచి చేసిన వారి పేర్లు రాసి మనం అధికారంలోకి వచ్చాక ప్రమోషన్ ఇస్తాం” – వైఎస్ జగన్*