శ్రీ కనక మహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో శరస్న వరాత్రి మహోత్సవములు#vvwnews

by vvwnews.com

శ్రీ కనక మహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో శరస్న వరాత్రి మహోత్సవములు ఘనంగా జరిగాయి.శరన్నవరాత్రి మహోత్సవములు బాగంగా ఉదయం అమ్మవారు “శ్రీ ధాన్యలక్ష్మి అలంకారములో గల అమ్మవారికి లడ్డూల పూజ నిర్వహించారు.అధిక సంఖ్యలో భక్తులు అమ్మవార్ని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉపకమీషనరు, కార్యనిర్వహణాధికారిణి శ్రీమతి కె. శోభారాణి, సహాయ కార్యనిర్వహణాధికారి కె. తిరుమలేశ్వర రావు, పర్యవేక్షకులు టి. తిరుపతి రావు, శ్రీమతి కె. పద్మజ మరియు వేదపండితులు, అర్చకులు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles