ఎస్సీ ఎస్టీ వర్గీకరణ క్రిమిలేయర్ రాజ్యాంగ విరుద్ధం!#vvwnews

by vvwnews.com

ఎస్సీ ఎస్టీ వర్గీకరణ క్రిమిలేయర్ రాజ్యాంగ విరుద్ధం! ఈరోజు సాయంత్రం స్టీల్ ప్లాంట్ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ఆఫీసు నందు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ క్రిమిలేయర్ వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ సమావేశం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గ్లోబల్ మిషన్ అధ్యక్షులు భయ్యామల్లయ్య అధ్యక్షతన జరగగా ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు జాతీయ బౌద్ధ మహాసభ సమతా సైనిక దళ్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమని దానిని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా సుమారు 32 రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టులో ఫైల్ చేశారని రివ్యూ పిటిషన్ ద్వారా సుప్రీంకోర్టు తీర్పులు పునః పరిశీలించి రాజ్యాంగంలో ఆర్టికల్ 341 342 15(4) 16 (4) ఎక్కడా కూడా వర్గీకరణ క్రిమిలేయర్ రాజ్యాంగంలో లేని పదాలు ఎస్సీ ఎస్టీ లకు ఆపాదించడం పట్ల ఆయన ఆవేదం వ్యక్తం చేశారు. 1935 నుండి కుల గణన జరగలేదని 59 కులాలు కులగడం చేసి వెనకబడింది ఒప్పుకొలాలకు ప్రత్యేక చర్యలు దారు రాష్ట్ర ప్రభుత్వాలు వారి అభివృద్ధి కోసం అంతేతప్ప వర్గీకరణ వల్ల సమస్య పరిష్కారం కాదని వర్గీకరణ వల్ల ఉప కులాల మధ్య వైశ్యమ్యాలు పెరుగుతాయి తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు

Use Social Media to Spread the Word about Our News

related articles