57
విశాఖ పశ్చిమ నియోజకవర్గ సీపీఐ ఎమ్మెల్యే అభ్యర్థి అత్తిలి విమల విజయాన్ని కాంక్షిస్తూ సీపీఐ, సీపీఎం, ఆమాద్మీ, కాంగ్రెస్, ఏఐటీయూసీ ల ఆధ్వర్యంలో కంచరపాలెం మెట్టు నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని వీధుల్లో ర్యాలీ కోనసాగింది. సీపీఐ ఎమ్మెల్యే అభ్యర్థి అత్తిలి విమల, జిల్లా కార్యవర్గ సభ్యులు పి చంద్రశేఖర్,జి ఎస్ జె అచ్యుతరావు,మన్మధరావు, రెహమాన్, క్షేత్రపాల్, నాయకులు నల్లయ్య, నాగభూషణం,ఆదినారాయణ, పైలా ఈశ్వరరావు, గురుబాబు, బేగం తదితరులు పాల్గొన్నారు.