ప్రెస్ నోట్ అబద్దాల ప్రధాన నరేంద్ర మోడీ ఓడించండి ఆటో అండ్ మోటార్ రంగాన్ని కాపాడండి ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ డ్రైవర్ కు పిలుపు ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అక్కయ్యపాలెం ఎన్ హెచ్ ఫైవ్ రోడ్లో ఆటో డ్రైవర్ నిరసన ధర్నా జరిగినది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వామనమూర్తి జిల్లా ఉపాధ్యక్షులు కేలం శివ మాట్లాడుతూ కేంద్రంలో ప్రధాన నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తే వంద రోజుల్లో డీజిల్ పెట్రోల్ వంట గ్యాస్ నిత్య అవసర వస్తువులు ధరలు తగ్గిస్తామని సంవత్సరానికి రెండు కోట్ల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెలికి తీసి దేశంలో ప్రతి పేద కుటుంబానికి 15 లక్షల రూపాయలు తన బ్యాంకులో వేస్తామని హామీ ఇచ్చి పదివేలు గడిచిన ఒక్క హామీలు కూడా అమలు చేయని ప్రధాన నరేంద్ర మోడీ నీ ఈ ఎన్నికల్లో ఓడించాలని డ్రైవర్ కు పిలుపునిచ్చారు ఆటోలు మాటరంగంపై జీవిస్తున్న డ్రైవర్లకు బ్రతుకు రక్షణ లేకుండా చేసే 2023 నూతన మోటారు చట్టాన్ని 8 94 గజిట్ నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 21 31 రద్దు చేయాలని భారీగా పెంచిన డీజిల్ పెట్రోల్ వంట గ్యాస్ నిత్యం శ్రమ వస్తుందని తగ్గించాలని ఆటో మోటార్ వాహనాలపై పెండింగ్‌లో ఉన్న పోలీస్ ఈ చలానా రద్దుచేసి డ్రైవర్‌కి జీవనోపాధి కల్పించాలని కోరారు ఆటో అండ్ మోటార్ కార్మికులకు పీఎఫ్ ఈఎస్ఐ పెన్షన్ తో కూడిన సంక్షేమ బోర్డు చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రజాప్రతినిధులు ఆటో అండ్ మోటార్ కార్మికులకు జీవనంపాటి లేకుండా చేసే కొత్త చట్టాలు జీవోలను రద్దు చేస్తామని డ్రైవర్లకు సంక్షేమ బోర్డు అమలు చేస్తామని ఎన్నికల ప్రచార సభల్లో చెప్పాలని కోరారు లేనిపక్షంలో 2029 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ స్థానాలకు 25 పార్లమెంటు స్థానాలకు ఆటో ఆటో అండ్ మోటార్ వాహనం డ్రైవర్లు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేస్తారని హెచ్చరించారు స్వయం ఉపాధి పథకం కింద జీవనం సాగిస్తున్న ఆటో అండ్ మోటార్ వాహన కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ ధర్నాలో వి శంకరు నూకరాజు జి నందీశ్వరరావు శివ పులవాడ బాలు చింతపల్లి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఇట్లు కే శివ జిల్లా ఉపాధ్యక్షులు ఏపీ ఆటో డ్రైవర్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్
కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన 16 (1)×(2) చట్టాన్ని 894 గజిట్ నోటిఫికేషన్ రద్దు చేయాలి
64