22వ వార్డు చిరు వ్యాపారస్తులను బల్లులు అన్యాయంగా కార్పొరేటర్ తొలగించారని అన్నారు సిఐటియు డిమాండ్

by vvwnews.com

22వ వార్డు కళాభారతి రోడ్డు లో వున్న తోపుడుబళ్ళు, చిరువ్యాపారస్తులను అన్యాయంగా వార్డు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తొలగించడాన్ని నిరసిస్తూ ఆదివారం ఉదయం పిఠాపురం కాలనీ రోడ్లో సీఐటీయూ నిరసన కార్యక్రమం చేపట్టింది. సిఐటియూ నాయకులు p. మణి వాయిస్.

Use Social Media to Spread the Word about Our News

related articles