YOUNG 🌱 FRIENDS BOXING 🥊🥊 CLUB 3Rd Sub junior boys & grils STATE BOXING CHAMPIONSHIP 🏆 2024 vsp

by vvwnews.com

*యంగ్ ఫ్రెండ్స్ బాక్సింగ్ క్లబ్*
*గోపాలపట్నం* , వారి
ఆధ్వర్యంలో
*3rd సబ్ జూనియర్ బాయ్స్ & గర్ల్స్ స్టేట్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ -2024*
పోటీలు
*గోపాలపట్నం పెట్రోల్ బాంక్ బ్యాక్ సైడ్ నందు గల గ్రౌండ్ నందు నిర్వహించాడం జరిగింది*.
ఈ కార్యక్రమం నిర్వహించాడం జరిగింది.
ఈ కార్యక్రమనికి ముఖ్యఅతిథిలుగా
తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంట్ అభ్యర్థి *శ్రీ భారత్* గారు
విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు *శ్రీ గణబాబు* గారు బాలాజీ విద్య సంస్థల చైర్మన్ *శ్రీ మండవ రవికుమార్* గారు పాల్గొని
*3rd సబ్ జూనియర్ బాయ్స్ & గర్ల్స్ స్టేట్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలను ప్రారంభించాడం జరిగింది*.

ఈ సందర్భంగా *శ్రీ భారత్* గారు మాట్లాడుతూ
*పోటీలో పాల్గున్న క్రీడాకారులు మంచి ఫలితాలు రాబట్టి జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరుస్తూ పథకాలు సాధించాలని అన్నారు*.

*గణబాబు* గారు
మాట్లాడుతూ
*3rd సబ్ జూనియర్ బాయ్స్ & గర్ల్స్ స్టేట్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ -2024 పోటీలను*
*మన ప్రాంతంలో జరగడం ఎంతో అభినందనీయమని ఈ క్రీడా పోటీలో పాల్గున్న క్రీడాకారులకు అభినందనలు తెలియజేశారు. ఈ పోటీలో మంచి ఫలితాలను సాధించి జాతీయ స్థాయిలో రాణించి మంచి ఫలితాలు సాధించాలని అన్నారు*.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు
ద్రోణాచార్య అవార్డ్ గ్రహీత
*శ్రీ వెంకటేశ్వరరావు గారు*
*ఆంద్రప్రదేశ్ బాక్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి B.లక్ష్మణ దేవ్ , బాక్సింగ్ రింగ్ అఫీషియల్ కమిటీ చైర్మన్ D.నాగేశ్వరరావు , రవిరాజ్ , గొర్లె నాగార్జున , దాడి రమేష్ నాయుడు గ , GS.రాజు , మూర్తి పట్నాయక్ , నారిపిన్ని సత్తిరాజు , అల్లం రమేష్ , కొల్లి అప్పారావు , బాబీ , కనకకుమార్ , యలమంచిలి ప్రసాద్ , K.శ్రీనివాసరావు , అలజంగి శ్రీను , G.రమేష్ , బాక్సింగ్ కోచ్ S.S. ప్రభాకర్ , S.నూకరాజు , k. కిరణ్ కుమార్ ,* మరియు వివిధ జిల్లాల క్రీడాకారులు
*మొదలగున్న వారు పాల్గొన్నారు*.

Use Social Media to Spread the Word about Our News

related articles