విశాఖ
*రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కామెంట్స్*
*సౌత్, నార్త్ ఇండియా పేరుతో విభజన కోసం రాజకీయ కుట్రలు జరుగుతున్నాయి*
*భాష, ప్రాంతీయ వాదం పేరుతో సమగ్రతకు నష్టం కలిగించే చర్యలు అడ్డుకోవాలి.*
*ఆంధ్ర ప్రదేశ్ లో BJP ఓట్ బ్యాంక్ పెరిగింది*
*బీజెపీ ఒకరోజు అధికారంలోకి రావడం ఖాయం*
*బీజేపి ఉత్తరాది పార్టీ కనుక దక్షిణాదిలో పనేంటాని అడుగుతున్నారు*
*హిందీ మాట్లాడని రాష్ట్రాల లోనూ మేం అధికారంలో వున్నాం*
అనేక రాష్ట్రాలలో సెకండ్ ప్లేస్ బీజెపీదే.
కుటుంబ పాలన, అవినీతిని కాంగ్రెస్ పార్టీ అమ్మ లాంటిది.
రఫెల్ విమానాలను అడ్డుకునే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తే-దేశీయ నైపుణ్యంతో అద్భుతమైన ఉత్పత్తి నీ సాధిస్తున్నాం.
దీర్ఘకాలిక ప్రయోజనాలు కోసం బిజెపి పని చేస్తుంది.
డిజిటల్ ఎకనామిలో భారత్ ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది.
400 విశ్వ విద్యాలయాలు దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేశారు.
బ్యాంకింగ్ రంగంలో కొత్త సంస్కరణలు అమలు చేశారు.
అవినీతిని సమూలంగా నిర్మూలించారు.