మత్స్యకార వాడ బలిజ కులస్తులు కి 2024 లో MLA సీట్స్ ఇవ్వాలని కోరుతూ VJF ప్రెస్ క్లబ్ ల ఉత్తరాంధ్ర మత్య్సకార ఐక్యవేదిక ఆద్వర్యం లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ ప్రెస్ మీట్ లో ఉత్తరాంద్ర మత్స్యకార ఐక్యవేదిక ముఖ్య ప్రతినిధి మాద మహేష్. గారు మాట్లాడూతూ వాడబలిజ కులస్తులు అధికం గా వున్నా విశాఖ దక్షిణ నియోజకవర్గం లో మరియు పలాస నియోజకవర్గం మరియు ఎక్కడ అయితే వాడబలిజ మత్స్యకారులు జనాబా అధికం గా వున్నారో అన్నిటిలో అన్ని రాజకీయపార్టీలు వాడబలిజ మత్స్యకారులకి MLA సీట్స్ ఇస్తే వాడబాలిజ కులస్తులు ని గెలిపిస్తామని మరియు మరొక ఉత్తరాంద్ర మత్స్యకార ప్రతినిధి ఉమ్మిడి అప్పారావు మాట్లాడుతూ మత్స్యకారులకు ఆదరించని రాజకీయపార్టీలకీ వాడబలిజ కులస్తులు మద్దతు వుండదని చెప్పారు ఈ కార్యక్రమం లో ఉత్తరాంద్ర మత్స్యకార ముఖ్య ప్రతినిధులు కందుల పైడి రాజు గారు మరియు గరికిన అప్పలరాజు గారు పాల్గొన్నారు
ఉత్తరాంధ్రలో మత్స్యకారులకు ప్రాముఖ్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు
by vvwnews.com
written by vvwnews.com
47