6
అనకాపల్లి జిల్లా
ఉత్తరాంధ్ర ఇలవేల్పు, కోర్కెలు తీర్చే కొంగు బంగారం అనకాపల్లి శ్రీ నూకంబిక అమ్మవారిని దర్శించుకున్న హోం మంత్రి అనిత,అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్.
హోం మంత్రి అనితకు ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ.
అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి అనిత.
అమ్మవారి దర్శనం అనంతరం వేద ఆశీర్వచనం చేసిన అర్చకులు.
మంత్రి అనితకు అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించి, తీర్థప్రసాదాలు అందజేసిన అధికారులు.
నెల రోజులు పాటు అత్యంత వైభవంగా జరుగుతున్న నూకాలమ్మ అమ్మవారి జాతర.
పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన ప్రభుత్వం.
క్యూ లైన్ లో ఉన్న భక్తులతో మాట్లాడి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకున్న మంత్రి.