విశాఖ నగర పరిధిలో అన్ని వార్డుల్లో ప్రజలకు అవసరమయ్యే మౌలిక వసతులు కలపనే కూటమి ప్రభుత్వం

by vvwnews.com

విశాఖ నగర పరిధిలో అన్ని వార్డుల్లో ప్రజలకు అవసరమయ్యే మౌలిక వసతులు కలపనే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా నగర
మేయార్ పీల శ్రీనివాసరావు అన్నారు. గురువారం ఉత్తర నియోజవర్గంలో 25,26 వార్డుల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలుకు విష్ణు కుమార్ రాజు వార్డ్ కార్పొరేటర్లు సారి పిల్లి గోవిందు, ముక్క శ్రావణితో కలిసి శ్రీకారం చుట్టారు. ఉత్తర నియోజకవర్గం అభివృద్ధికి శాసనసభ్యులు వార్డు కార్పొరేటర్లు నిరంతర కృషి చేస్తున్నారని తెలిపారు. 25 వార్డులో సుమారు 109.26 లక్షల వ్యాయాoతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అందులో భాగంగా సామాజిక భవనం ప్రారంభోత్సవం చేసామని అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశామన్నారు. 26వ వార్డు రామకృష్ణ నగర్ లో సుమారు 78. 45 లక్షలు వ్యాయాoతో విఆర్సి గేడ్డవాలు కాలువలకి శంకుస్థాపన చేశామన్నారు

Use Social Media to Spread the Word about Our News

related articles