13
విశాఖ :
ఈ నెల 15 న విశాఖలో వినియోగదారుల హక్కుల కౌన్సిల్ జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు.
ఈ ఒక్క ఏడాది లో విశాఖ లోనే వినియోగదారులకు మేలు చేసేలా 156 కేసుల్లో కక్షిదారులకు న్యాయం చేశామన్నారు. జాతీయ వినియోగదారుల హక్కుల కౌన్సిల్ అధ్యక్షుడు డాక్టర్ వికాస్ పాండే చెప్పారు. విశాఖ లో
ఓ హోటల్ లో మీడియా తో వికాస్ పాండ్య మాట్లాడారు. ఈ నెల 15 న వినియోగదారులకు అవగాహాన తో పాటు, సేవలు అందించిన వారికి అవార్డ్ లు అందిస్తామని చెప్పారు.
వినియోగదారులకు ఉచితంగా సేవ అందిస్తున్నామన్నారు. 5 లక్షలు లోపు విలువ కలిగిన కేసులకు ఏ విధమైన కోర్ట్ ఫీజ్ ఉండదని చెప్పారు. వినియోగదారులు తమకు అవసరం నిమిత్తం ఈ ఫోన్ నెంబర్ ను సంప్రదించాలన్నారు 9963633653.