ప్రెస్ నోట్ ప్రభుత్వం డ్రైవర్లకు వాహన మిత్ర వెంటనే ఇవ్వాలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వామనమూర్తి డిమాండ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా పెంచిన డీజిలు పెట్రోలు వాహన విడుభాగాల ధరలు తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వ వాహన మిత్ర వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తేదీ 8 3 2026 ఉదయం 11 గంటలకి అనకాపల్లి జిల్లా కేకోటిపాడు జంక్షన్ లో ఆటో డ్రైవర్ నిరసన ధర్నా జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వామనమూర్తి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి పెంచిన డీజిల్ పెట్రోల్ వాహన విడుభాగాలు ధరలు టోల్ఫంజ ఫీజులను రద్దుచేసి డ్రైవర్లకు జీవన ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వస్తే బ్యాడ్ చేయగలిగిన ప్రతి డ్రైవర్ కు 15 వేల రూపాయలు వాహన మిత్ర ఇస్తామన్నా మీరు వెంటనే అమలు చేయాలని జీవో నెంబర్ 21 రద్దు చేయాలని డ్రైవర్లకు పీఎఫ్ ఈఎస్ఐ పెన్షన్ తో కూడిన సంక్షేమ బోర్డు చేయాలని డిమాండ్ చేశారు ఆటోలో మోటార్ వాహనాలు ఎఫ్ సి లు డ్రైవింగ్ లైసెన్సులు ప్రైవేటు సంస్థలకు ఇచ్చిన అనుమతులు రద్దుచేసి ఆటోలు ఎఫ్ సి లు ప్రభుత్వ చేయాలని కోరారు సిపిఐ నాయకులు వి కాసుబాబు రామారావు దేవుడు బాబులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ప్రజల పడే నిత్యవసర వస్తువులు గ్యాస్ ధరలు భారీగా పెంచడమే గాక ఈరోజునుండి వంటగది సిలిండర్ 60 రూపాయలు కమర్షియల్ గ్యాస్ పై సిలిండర్ 115 పెంచి ప్రజల మీద ఆర్థిక భారావేయడం వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు నేను పక్షంలో ప్రజలు చేపడితే నిచ్చరించారు ఇరాన్ పైఅమెరికా ఇజ్రాయిల్ జరుగుతున్న దాడులు వెంటనే ఆపాలని ప్రపంచశాంతికి ఐక్య సమితి భద్రత మండలి వెంటనే చర్యలు తీసుకొని యుద్ధం వెంటనే ఆపాలని కోరారు ఈ కార్యక్రమంలో రాధి కృష్ణ ఆటో నాయకులు మొల్లి రామకృష్ణ బి మల్లేశు బీ కోటి బి అప్ప నాయుడు ఇట్లు వికాస్ బాబు
1