క్యాన్సర్ అవగాహనపై పింక్ సఖి శారీ వాక్
విశాఖపట్న మార్చి 20265, రోహిత్ మొమోరియల్ ట్రస్ట్, లాభాసికలోని సంస్థ (NGO) వాడు HCG క్యాన్సర్ పిటా 6.0 గంటలకు సహకారంతో పింక్ నిఖి శాకారీ వాకీ రెండవ ఎడిషన్ ను ఈరోజు (3/3/26, ఆదివారం) ఉదయం గంటలకు స్థానిక డి) పెంజ్ వాక్ నందు క్యాన్సర్ విజేత, ప్రముఖ సినీనటి భార్యలు మరియు లైప్ ఎగ్రిసి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీమతి గౌతమి గారు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. గత ఏడారి నిర్వహించిన మొదటి ఎడిషన్ లో కూడ ఆమె ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ప్రపంచ మహిళా దినోత్సవం పురస్కరించుకుని క్యాన్సర్ వ్యాధి గురించి అవగాహన కలిగించుటకు క్లి కానీ వాక్ రెండవ ఎడిషన్ ఈరోజు నిర్వహించినట్లు నిర్వాహులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా క్యాన్సర్ ను జయించిన శ్రీమతి గౌతమి మాట్లాడుతూ “క్యాన్సర్ వ్యాధిని జయించాలంటే ముందస్తుగా దానిని గుర్తించటం కీలకమణి మరియు చికిత్స. ప్రాముఖ్యం గురించి వివరించారు. అంతేకాక చికిత్స సమయంలో సానుకూలత ప్రదర్శించాలని ధైర్యంగా ఉంటి వ్యాధిని జయించవచ్చును అని ఆమె అన్నారు. క్యాన్సర్ నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించి డాక్టర్ కె.శిల్పం ప్రభుత్వ క్యాన్సర్ సలహా కమిటీ సభ్యురాలు పింక్ పల్లి శారీ వాక్ సందర్భంగా నిర్వహించిన సదస్సులో తెలియచేసాడు.
పింక్ సబి శారీ వాక్ కార్యక్రమంలో డాక్టర్ జి. సాంబశివరావు, మేనేజింగ్ డైరెక్టర్, క్రావణ్ పిప్పింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, డాక్టర్ డి ఎస్ ఆనంద్. గురుద్వారా సద్ సంగత్- విశాఖపట్నం అధ్యకులు మరియు CMD, MCI గ్రూప్ ఆఫ్ కంపెనీలు, డాక్టర్ బి. రఘు, సురక్ష హెల్త్ పార్క్ హాస్పిటల్ చైర్మన్ & ఎండి, డాక్టర్ ఆదిత్య, CEO/HCG, డాక్టర్ సుమస్ దాస్, అపోలో క్యాన్సర్ హాస్పిటల్, డాక్టర్ మురళీకృష్ణ, మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్, డాక్టర్ సీతా కళ్యాణి, భారతి హాస్పిటల్ వ్యవస్థాపకురాలు, డాక్టర్ ఈశ్వరి ప్రభాకర్, ప్రిన్సిపాల్, విశాఖ వ్యాలీ స్కూల్ మరియు క్యాన్సర్ యోధులు జయశ్రీ పాతంగడి మరియు ఫర్ణానా బేగం పాల్గొన్నాడు. రోహిత్ మెమోరియల్ ట్రస్ట్ చైర్ పర్సన్ అనంతరామ్ గణపతి, వైస్ చైర్ పర్సన్ డాక్టర్ మీనాకి అనంతరామ్, ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీమితి గుర్మీత్ కోహ్లి మరియు ఇతర ట్రస్టీలు పింక్ నిఖి శారీ వాక్ నందు పాల్గొన్నారు.
కీమోథెరపీ చేయించుకుంటున్న రోగుల జుట్టును ఉపయోగించి విగ్గులను తయారు చేసి రోగులకు తిరిగి అందచేయుటకు రోహిత్ మెమోరియల్ ట్రస్ట్ AMTZ వారితో అవగాహన ఒప్పందం చేసుకున్నట్లు మరియు తమ సంస్థను NGO గా గుర్తించి క్యాన్సర్ ముఖ్యంగా గర్భాశయ క్యాన్సర్ గురించి అవగాహన చేయుటలో సహకరించుటకు రోటరీ ఇంటర్నేషనల్ వారు ముందుకు వచ్చినట్లు ఈ సందర్భంగా రోహిత్ మెమోరియల్ ట్రస్ట్ నిర్వాహకులు తెలియచేసారు. ఈ కార్యక్రమాలకు రాష్ట్ర ఆ శాఖ, ఆంధ్రప్రదేశ్ వారు తమ సహకారం అందిస్తున్నారు.
అనంతరామ్ గణపతి, చైర్మన్ RMT, ఫోన్: 9949627222