1
జీవీఎంసీ 29 వ వార్డు శ్రీనగర్ కాలనీ ఏర్పాటుచేసిన ఉమామహేశ్వరి రీడింగ్ రూమును వైసిపి నాయకుడు కొండా రాజీవ్ గాంధీ ఏర్పాటు చేశారు రీడింగ్ రూమ్ ను పరిశీలించిన నిర్వాహకులు అభినందించారు. అనంతరం పలువురు అతిథులను నిర్వాహకులు సత్కరించారు ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు యువతీ యువకులు చదువుకునేలాగా రీడింగ్ రూమ్ ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు జనసేన నాయకుడు సురేష్ బాబు. నిర్వాహకులు సిహెచ్ సీతారాం, లంక శ్రీనివాస్, సిహెచ్ బాలకృష్ణ, ఎస్. సతీష్ తదితరులు పాల్గొన్నారు