0
డయేరియాతో మృతి చెందిన మండల సురేష్ కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, స్థానిక శాసన సభ్యులు గొండు శంకర్ మంగళవారం రాత్రి అందజేశారు. డయేరియాతో మృతి చెందిన 43 సంవత్సరాల వయసు గల మండల సురేష్ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఫిబ్రవరి 23వ తేదీన చేరి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది…