1
ఖైదీల సంస్కరణల కోసం కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది, కేంద్రం తెచ్చిన చట్టం మేరకు సంస్కరణలు అమలు చేస్తున్నాం. పరివర్తన చెందిన ఖైదీలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. జైలుశిక్షలో చదువుకున్న వారికి ఉద్యోగాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నాం. జైళ్లలో ఖైదీల రద్దీపై చర్యలు తీసుకుంటున్నాం.
#APAssembly #IdhiManchiprabhutvam #AndhraPradesh #NaraLokesh #ChandrababuNaidu #HomeMinisterAnitha #VangalapudiAnitha