విశాఖపట్నం అక్కయ్యపాలెం కన్యకా పరమేశ్వరి కళింగ వైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో #vvwnews

by vvwnews.com

విశాఖపట్నం అక్కయ్యపాలెం కన్యకా పరమేశ్వరి కళింగ వైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించబడిన 14వ వార్షికోత్సవ మహోత్సవములు మరియు వనభోజనం మహోత్సవములుకు పెద్దలు సంఘ సభ్యులు హృదయపూర్వక ఆహ్వానం ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కలివరపు దాలి రాజుగారు మాట్లాడుతూ గతంలో ఎప్పుడూ మా కుటుంబ సభ్యులు పిక్నిక్ కార్యక్రమం. నిర్వహించేవాళ్ళం ఈసారి మొట్టమొదటిగా రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారిలను ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. భారీ ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అలాగే ఈ కార్యక్రమం పాల్గొన్న. సెక్రటరీ అందవరపు రవిచంద్ర గారు, పి ఆర్ ఓ సూరి నాగరాజు గారు. కోశాధికారి పైడిశెట్టి అనిల్ కుమార్ గారు గౌరవ అధ్యక్షులు పొట్నూరు వెంకట్ రాజు గారు తదితరులు పాల్గొన్నారు

Use Social Media to Spread the Word about Our News

related articles