9
ఫరెవర్ మిస్ ఇండియా 2025 కిరీటం పొందిన నీహారిక
28 డిసెంబర్ 2025 : జీ స్టూడియోస్, జైపూర్ రాజస్థాన్ వద్ద నిర్వహించిన గ్రాండ్ ఫినాలే ఫరెవర్ స్టార్ ఇండియా అవార్డ్స్ (FSIA) వేడుకలో నిహారిక బేతనపల్లి ఫరెవర్ మిస్ ఇండియా కిరీటం కైవసం చేసుకున్నారు. FSIA నేషనల్ ఫినాలేలో ఫరెవర్ మిస్ టీన్, ఫరెవర్ మిస్ యూనివర్స్, ఫరెవర్ మిస్ ఇండియా మరియు ఫరెవర్ మిస్సెస్ వంటి ప్రముఖ విభాగాలలో పాల్గొనడం జరిగింది. ఫరెవర్ స్టార్ ఇండియా CEO శ్రీ రాజేష్ అగర్వాల్ మరియు డైరెక్టర్ జయ చౌహాన్ సారధ్యంలో ఫరెవర్ స్టార్ ఇండియా అవార్డ్స్ (FSIA) జీ స్టూడియోస్‌లో 21 డిసెంబర్ 2025న బ్రహ్మాండంగా నిర్వహించారు
జాతీయ స్థాయిలో నిర్వహించే ఒక అందాల పోటీ. ఈ పోటీ కొరకు సుమారు 10,000 నామేనేశాన్లు రావటం జరిగినది. వాటిలో 105 మంది ఫినాలే లు ఎంపిక చేయబడినారు.