ఐఏఎస్, ఐపీఎస్ పోలీసు అధికారులనూ పనిచేయనీయకుండా ఆంక్షలు విధించాడు చంద్రబాబు. అధికారంలోకి రాగానే ఇది

by vvwnews.com

ఐఏఎస్, ఐపీఎస్ పోలీసు అధికారులనూ పనిచేయనీయకుండా ఆంక్షలు విధించాడు చంద్రబాబు. అధికారంలోకి రాగానే ఇది పొలిటికల్ గవర్నెన్స్ అని, తమ నాయకులను కార్యకర్తలను చూసుకోమని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు అధికారులను తప్పు పడుతున్నాడు. అధికారులకు దిశానిర్దేశం చేయాల్సిన ముఖ్యమంత్రి, మంత్రి మండలి విఫలం అయితే అధికారులను దోషులను చేస్తున్నారు.

-పేర్ని నాని గారు, కృష్ణా జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి

Use Social Media to Spread the Word about Our News

related articles