అక్కయ్యపాలెంలో ఘనంగా యూత్ లీడర్ సతీష్ బర్త్ డే వేడుకలు… #vvwnews

by vvwnews.com

అక్కయ్యపాలెంలో ఘనంగా యూత్ లీడర్ సతీష్ బర్త్ డే వేడుకలు…

యూత్ లీడర్, యువ నేత, స్నేహ శీలి, ఎల్లవేళలా అందరికీ అందుబాటులో ఉండే సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు అక్కయ్యపాలెంలో ఘనంగా జరిగాయి. బజాజ్ సంస్థలో మేనేజర్ సతీష్ పుట్టినరోజు సందర్బంగా పార్టీలకు అతీతంగా అనేక మంది విచ్చేసి విషెస్ చెప్పారు. స్థానిక యువత వెల్లువలా వచ్చి కేక్ కట్ చేయించారు. అన్నివర్గాల వారు బాణసంచా కాల్చారు. బ్యానర్లు, ఫ్లెక్షీలు కట్టి సంబరాలు జరిపారు. న్యాయవాదులు, వ్యాపారస్తులు, సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, యువకులు ఆనందోత్సవాల మధ్య సతీష్ బర్త్ డే వేడుకగా జరిపించారు. బొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. తనను పలకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా సతీష్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు. మీ అందరి ఆశీస్సులు తనపై ఎల్లవేళలా ఇలాగే ఉండాలని సతీష్ కోరుకున్నాడు.

Use Social Media to Spread the Word about Our News

related articles