జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వాసుపల్లి గణేష్ కుమార్ గారి చొరవతో 29వ వార్డు ఎలమంచిలి సంతోష్ కుమార్

by vvwnews.com

*జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు వాసుపల్లి గణేష్ కుమార్ గారి చొరవతో* ఈరోజు 29వ వార్డు లో గల ఎలమంచిలి సంతోష్ కుమార్ కి జిల్లా యువజన విభాగం కార్యదర్శిగా నియమించిన సందర్భంగా *మాజీ శాసన సభ్యులు సభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ గారిని, రాష్ట్రు క్రిస్టియన్ మైనార్టీ విభాగం అధ్యక్షులు శ్రీ జాన్ వెస్లీ* గారిని మర్యాదపూర్వకంగా కలిసి సాలువ కప్పి స్వీట్ అందించిన భారీ గజమాలతో. సన్మానించిన. ఎలమంచిలి సంతోష్. కుమార్ … ఎలమంచిలి సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. నాకు ఈ పదవికి సహకరించిన .. వార్డ్ ప్రెసిడెంట్ పీతల వాసుకు, రాష్ట్ర యువజన విభాగం సెక్రటరీ కనకల ఈశ్వర్ కి కృతజ్ఞతలు తెలిపిన సంతోష్
ఈ యొక్క కార్యక్రమంలో పీతల వాసు 29వ వార్డు ప్రెసిడెంట్ , కనకల ఈశ్వర్, ,బెవర మహేష్, నీలాపు లక్ష్మి, సనపల భరత్ భరత్ , అరుగుల రాజు, పైబోడి శివ, గుమ్మడి చంద్రమౌళి , కొండ్రీ సతీష్, వడ్డాది శివ తదితరులు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles