12
Nara Lokesh ను ప్రమోట్ చేయబోయి జాతీయ స్థాయిలో పరువు పోగొట్టుకుంది Nara Chandrababu Naidu ప్రభుత్వం. ఇకనైనా ప్రమోషన్లు ఆపి ప్రజల కోసం పనిచేయాలి. విశాఖ విషయంలో ముందుచూపు ఎవరిదో, అసలైన విజనరీ ఎవరో చంద్రబాబు, ప్రజలు కూడా తెలుసుకోవాలని కోరుతున్నాం.
-గుడివాడ అమర్నాథ్ గారు, మాజీ మంత్రి