ఈ ప్రభుత్వంలో జిల్లాలో సుమారు 40000 మంది రైతులకు అన్నదాత సుఖీభవ లేదు #vvwnews

by vvwnews.com

విజయనగరం జిల్లాలో రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉందని జడ్పీ చైర్మన్ శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం విజయనగరంలోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వంలో కౌలు రైతులతో కలిపి అర్హులందరికీ రైతు భరోసా నిధులు జమ చేశామని …ఈ ప్రభుత్వంలో జిల్లాలో సుమారు 40000 మంది రైతులకు అన్నదాత సుఖీభవ అందలేదన్నారు..

Use Social Media to Spread the Word about Our News

related articles