విశాఖ దక్షిణనియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు గౌరవ శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారి ఆదేశాల మేరకు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 35వ వార్డు అధ్యక్షులు అలుపన కనకారెడ్డి ఆధ్వర్యంలో వార్డు కమిటీ,అనుబంధ కమిటీ,బూత్ కమిటీలను, పూర్తి చేసిన పత్రాలను 35వ వార్డు లో తను క్యాంపు కార్యాలయంలో దక్షిణ నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ గారికి కనకారెడ్డి అందజేయడం జరిగినదిఈ యొక్క సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ గారు మాట్లాడుతూ *బూత్ కమిటీల ఏర్పాటు ఎంతకీలకం*
వార్డు స్థాయిలో బూత్ కమిటీల ద్వారానే వైఎస్ఆర్సిపి ప్రతిష్టమవుతుందని, వచ్చే ఏడాది జనవరిలో స్థానిక సంస్థ ఎన్నికలు ఉంటాయని గుర్తు చేశారు. మార్చిలో జీవీఎంసీ ఎన్నికలు ఉంటాయన్నారు కాబట్టి బూత్ కమిటీలు ఏర్పాటుఎంతోకీలకమని, పార్టీలో కష్టపడే పనిచేసేవారికి ప్రాధన్యత ఉంటుందని భరోసా ఇచ్చారు ఈ యొక్క కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి సిటీ నాయకులు, సౌత్ అనుబంధ సంఘాల ప్రెసిడెంట్లు, వార్డు అనుబంధ సంఘ ప్రెసిడెంట్లు, వార్డు బూత్ ప్రెసిడెంట్లు. నాయన మల్లిబాబు. ఆదివిష్ణురెడ్డి, జీరు, సూర్యనారాయణ రెడ్డి, మల్లా బుజ్జి, కర్రిరాము.బత్తులరాము కే గంగాధర్, నాయన శ్రీనివాస్ రెడ్డి, నాగిరెడ్డి, సిమ్మ పుష్ప. బ్లడ్ బ్యాంక్ లక్ష్మణ్, ఈశ్వరరావు, నగేష్, పోలవరపు రమణమ్మ, దొడ్డి కృష్ణవేణి, లండ సుధా, పట్నాన మీనా. దుర్గాప్రసాద్, శేఖర్. వినోద్. సంతోష్ కుమార్. రమ్య. తర్లాడ గోవిందు.గణేష్. చెప్ప లక్ష్మణరావు సూర్యుడమ్మ. తదితరులు పాల్గొన్నారు
కమిటీల ఏర్పాటు ఎంతకీలకం* వార్డు స్థాయిలో బూత్ కమిటీల #vvwnews
2