2
అక్రమ గోమాంసం పై విశ్వ హిందూ పరిషత్ ధార్మిక సంఘాలు ఆందోళన చేపట్టింది. ఆనందపురం శ్రీ మిత్ర కోల్డ్ స్టోరేజ్ వద్ద పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళన చేస్తున్న వారిని అడ్డగించారు.. పోలీసులు గోమాంసం సీజ్ చేశామని చెప్పినట్లు తమను లోపలకు తీసుకెళ్లి చూపించాలని విశ్వహిందూ పరిషత్ సంఘాలు డిమాండ్ చేస్తుండగా.. పోలీసులు అంగీకరించలేదు..