18
వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి వర్యులు *గౌ” శ్రీ వై.యస్. జగన్మోహన్ రెడ్డి గారి* ఆదేశాలు మేరకు.. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రవేటికరణకు వ్యతిరేకంగా..విశాఖ ఉత్తర నియోజకవర్గంలో గురుద్వార్ జంక్షన్ వద్ద నుండి సీతమ్మదార MRO ఆఫీసు వరకు *”ప్రజా ఉద్యమం భారీ ర్యాలీ”* విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు,విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ కె.కె రాజు గారు ఆధ్వర్యంలో జరిగింది
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు గారు,పార్లమెంట్ పరిశీలకులు కదిరి బాబురావు గారు,రాష్ట్ర&జిల్లా నాయకులు,కార్పొరేటర్లు,వార్డు అధ్యక్షులు,మాజీ కార్పొరేటర్లు,నియోజకవర్గ అనుబంధ సంఘాల అధ్యక్షులు,బూత్ కన్వీనర్లు,మహిళలు,యువకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
#SaveMedicalCollegesInAP
#KKRAJU_CITY_PRESIDENT
#KKRaju