బ్రేకింగ్…
విశాఖ జిల్లా గోపాలపట్నం..
గోపాలపట్నం లో వివాహిత ఆత్మహత్య.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
నా కూతుర్నే నా అల్లుడే హత్య చేశాడని శ్యామల తల్లిదండ్రులు ఆరోపణ..
దేసంశెట్టి విజయశ్యామల.(25)
వేపాడ దిలీప్ శివకుమార్ తో గత సంవత్సరం డిసెంబర్ నెలలో వివాహం అయింది.
శివకుమార్ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు
అచ్యుతాపురం, దుప్పుతూరు. గ్రామం అనకాపల్లి జిల్లా.
. గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధి రామకృష్ణ నగర్ లో వివాహిత ఆదివారం రాత్రి ఫ్యాన్ కి ఉరేసుకుని ఆత్మహత్య పాల్పడింది. 2024 డిసెంబర్లో గోవాడ కి చెందిన శివకుమార్ కి అచ్చుతాపురం మండలం చెందిన శ్యామలతో వివాహం జరిగింది. ఉద్యోగ నిమిత్తం గత ఆరు నెలల నుండి గోపాలపట్నంలో నివాసం ఉంటున్నారు. ఆదివారం రాత్రి శివకుమార్ తన భార్య ఆత్మహత్య కి పాల్పడిందని గోపాలపట్నం పోలీస్ స్టేషన్ కి సమాచారం అందించగా గోపాలపట్నం పోలీసులు ఏసిపి పృథ్వితేజ్ సీఐ సన్యాసినాయుడు ఘటనస్థలం చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
నా కూతుర్నే నా అల్లుడే హత్య చేశాడు మాకు న్యాయం చేయండి అని తల్లిదండ్రులు సోదరుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..
ఈ ఘటనపై గోపాలపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇంకా కేసులు.