ఐదేళ్ల‌లో మ‌గ‌వారు ఇక మిగ‌ల‌రు రాష్ట్రములో మంచినీరు లేవు క‌ల్తీ మ‌ద్యం విచ్చ‌ల‌విడిగా దొరుకుతోంది

by vvwnews.com

ఐదేళ్ల‌లో మ‌గ‌వారు ఇక మిగ‌ల‌రు..

రాష్ట్రము లో మంచినీరు లేవు గానీ, క‌ల్తీ మ‌ద్యం విచ్చ‌ల‌విడిగా దొరుకుతోంది

పేద‌వాడు చ‌నిపోవాలి.. మీరు 70, 80 ఏళ్లు బ్ర‌త‌కాలా..? ఇదేనా ప్ర‌భుత్వం

నాయ‌కులు బాగుండాలి.. క‌ల్తీ మ‌ద్యం తాగి పేదోడు చనిపోవాలా..?

– క‌ల్తీ మ‌ద్యంపై బాధితుల ఆవేద‌న‌

Use Social Media to Spread the Word about Our News

related articles