14
వీధి కుక్కలు స్వైర విహారం…
పాలకుర్తి మండల కేంద్రంలో నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారి రాజీవ్ గాంధీ చౌరస్తాలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ ద్విచక్ర వాహనదారులు, పాదచరులను భయభ్రాంతులను గురిచేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. అధికారులు తక్షణమే స్పందించి వీధి కుక్కల బారిన పడకుండా కాపాడాలని ప్రజలు కోరారు…..