18
రైతుల గుండెలల్లో కేసీఆర్, యువకుల గుండెలల్లో కేటీఆర్ ఉన్నారు.. అంత అభివృద్ధి చేశారు
ఇప్పుడు ఏమో కరోనా కంటే అధ్వానంగా రేవంత్ రెడ్డి పాలన ఉంది
కరోనా సమయంలో కూడా రియల్ ఎస్టేట్ పడిపోలేదు.. కానీ రియల్ ఎస్టేట్ ఇప్పుడు పడిపోయింది.. ఒక ఫ్లాట్, ఒక గజం కూడా అమ్మే పరిస్థితి లేదు
బిడ్డ పెళ్ళి కోసం భూమి అమ్ముదామంటే కొనే నాథుడే లేడు – మాజీ మంత్రి మల్లారెడ్డి….