బెస్ట్‌ అవైలబుల్‌ స్కీమ్ విద్యార్థుల అవస్థలు

by vvwnews.com

బెస్ట్‌ అవైలబుల్‌ స్కీమ్ విద్యార్థుల అవస్థలు

విద్యార్థులను స్కూలులోకి రానివ్వకుండా బయట నిలబెట్టిన యాజమాన్యం

రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం స్టూడెంట్ల ఫీజు చెల్లించడం లేదని.. అవైలబుల్‌ స్కీమ్ వల్ల స్కూల్ నడపలేమని తెగేసి చెబుతున్న యాజమాన్యం

నల్లగొండ పట్టణంలోని ఆల్ఫా పాఠశాలలో బెస్ట్ అవైలబుల్‌ స్కీమ్ ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను స్కూలులోకి రానివ్వకుండా బయట నిలబెట్టిన యాజమాన్యం

జగిత్యాలలో కూడా బెస్ట్ అవైలబుల్‌ స్కీం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను స్కూలులోకి అనుమతించని యాజమాన్యం

విద్యార్థులను వెనక్కి పంపిన యాజమాన్యం

కలెక్టరేట్‌కు తరలివచ్చిన విద్యార్థులు, తల్లిదండ్రులు…

Use Social Media to Spread the Word about Our News

related articles