వైజాగ్ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో 2025 నుంబర్ 30వ తేదీన నిర్వహించనున్న 32km

by vvwnews.com

వైజాగ్ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో 2025 నుంబర్ 30వ తేదీన నిర్వహించనున్న సందాః మెరైన్స్ వైజాగ్ మారథాన్ 4 ఏ ఎడిసన్ ను నగరి పోలీస్ నినుచునది స్థాన సంబందారం. బాగ్ని చేతుల మీదుగా చేతులమీదుగా నోవోటెల్ వెూటల్ లో అధికారకంగా ప్రకటించటం

ఈ పెరుగు పోటీలో అన్ని వయసుల వారూ పాల్గొన నాలుగు దళాల విభాగలు 32 218 105 మరియు 5% లు ఉంటాయని, నమోదు చేసుకున్న వారికి ఉచితంగా ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.

కోరాడు. ద్వారా తమ వివరాలను నమోదు చేసుకొని, పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు

వైజాగ్ రన్నర్స్ సొసైటీ ప్రెసిడెంట్ బాలక పరాయ్ మాట్లాడుతూ నగర వాసులకు ఆరోగ్యం పై అవగాహన కల్పించేలా ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తామని, నగర పోలీస్ శాఖ సౌజన్యంతో యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా వారికి అవగాహన కల్పిస్తామని అలాగే జి.వి.ఎం.సి. వారి సహకారంతో నగరంలో ప్లాస్టిక్ నిర్మూలనకు తమ వంతు కృషి చేస్తామని ప్రకటించారు. గత మూడు ఎడిపన్లకు నగర వాసులు నుంచి ఊహించినదానికంటే ఎక్కువ స్పందన వచ్చిందని, ఈ నాలవ ఎడిషన్ లో కూడా పెద్ద సంఖ్యలో ఔత్సాహికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు అలాగే నూరథాన్ లో పాల్గొన్న వారికి

పుమా రైస్ టీ షర్ట్

మెడల్

ఎనర్జీ డ్రింక్స్

అల్పాహారం తో పాటు విజేతలకు 10 లక్షల రూపాయలకు పైగా (ప్రైజ్ మనీ ని అందజేస్తున్నట్లు ప్రకటించారు.

ముఖ్య అతిధిగా పాల్గొన్న పోలీస్ కమీషనర్ శ్రీ సంఖంత బాగ్చి మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ నగర వాసులకు ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నదుకు వైజాగ్ రన్నర్స్ సొసైటీ సభ్యులను అభినందించారు.

ప్రెసిడెంట్ బాలకృష్ణ రాయ్ మాట్లాడుతూ గత త్రీ ఎడిషన్స్ లో నగర ప్రజలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారని, ఈ సారి కూడా అంతకు మించిన ఉత్సాహంతో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి, మన విశాఖ పట్నం యొక్క కీర్తిని చాటాలని చెప్పారు. నగర ప్రజలకు శారీరక దారుఢ్యం పై అవగాహన పెంచటం కోసం, వారంలో రెండు సార్లు ఉచిత శిక్షణ తరగతులు సాగరతీరం లో నిర్వహిస్తున్నామని, అలాగే అందరికి పరుగు పై అవగాహన కల్పించటానికి ప్రతినెలా క్లబ్ రన్ నిర్వహిస్తున్నామని, అందులో అందరు పాల్గొని, అనుభవజ్ఞుల సూచనలు తీసుకొని తమ సామర్థ్యాన్ని మెరుగు పరుచుకోవడానికి ఇది చక్కని అవకాశం అని, 10 సంవత్సరముల విద్యార్థుల నుంచి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో టైటిల్ స్పాన్సర్ గా వ్యవరిస్తున్న నందః మెరైన్స్ డైరెక్టర్ ఆనంద్, సి.ఎం.ఆర్. అధినేత మావూరి వెంకటరమణ శ్రీ రామ చంద్ర COO అపోలో హాస్పిటల్స్ ఆరిలోవై, శ్రీ ప్రభు కిషోర్- చైర్మన్ వరుణ్ గ్రూప్, శ్రీ దుద్దువూడి శ్రీనివాస్- చైర్మన్ శ్రీ కనః ఐరన్ అండ్ ఫైల్స్, ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ శ్యామ్ మంచుకొండ శ్యామ్ జవేరి జ్యువలరీ హౌస్, శ్రీ ప్రద్యుమ్న జనరల్ మేనేజర్ డివైస్ లాబొరేటరీస్ లిమిటెడ్ వన్గ్లిఫ్ట్ నుంచి రవి నంబురి అతిధ్య పార్టనర్ నోవోటెల్ ప్రతినిధి శ్రీమతి లక్ష్మీ శ్రీధర్. సి. సొసైటీ సెక్రటరీ కె. శ్రీనివాస్, వైజాగ్ రన్నర్ సొసైటీ కోశాధికారి డా.రాధిక. రానా, హర్మిందర్, వివేక్, డా. గాయత్రీ, డా మాధురి మరియు, సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles