39
గాజువాక సుందరయ్య కాలనీలో మంగళవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ..ఇసుక లారీకి బ్రేక్ ఫెయిల్ కావడంతో జిరాక్స్ షాపులోకి దూసుకెళ్లింది.. ఈ ఘటనలో అక్కడే ఉన్న స్టీల్ ప్లాంట్ ఉద్యోగి వెంకటరమణ మృతి చెందాడు.. మరో యువతీ తృటిలో తప్పించుకుంది.. గాజువాక పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు..