సంగివలస గ్రామంలో సుఖీభవ కోలని ఎదురుగా డబల్ రోడ్ లో ఉన్న లక్ష్మీ విజయ మెడికేర్ హాస్పిటల్ వద్ద, జిల్లా అందత్వ నివారణ సంస్థ విశాఖపట్నం వారి సౌజన్యంతో, శ్రీమతి గంటా శారదమ్మ హెల్పింగ్ హాండ్స్ మరియు వెంపాడ వెల్ఫేర్ సొసైటీ వారి సహకారంతో డా.రామభద్రరాజు గారు
డా. వెంపాడ శ్రీనివాసరెడ్డి గారు కార్యక్రమం ప్రారంభించారు. ఈ శిబిరం లో 105 మంది కంటి రోగులను పరీక్షలు చేయగా 39మందికి కంటి ఆపరేషన్ ఎంపిక చేసి శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రికి తరలించారు. వీరిని ప్రత్యేకంగా మా వద్ద ఉన్న ప్రముఖ డాక్టర్లచే ఆసుపత్రిలో చికిత్స చేయుటకు ఈ శిబిరం నుండి మా వద్దకు రెఫెర్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వెంపాడ వెల్ఫేర్ సొసైటి సేవకులు , శంకర్ ఫౌండేషన్ డాక్టర్ శ్రీనిజా గారు ఆప్తలమిక్ ఆఫీసర్ గంగాధర్ గారు శంకర్ ఫౌండేషన్ క్యాంపు కో ఆడినేటర్ వై. రాజు, నర్సింగ్ స్టాఫ్ విజయకుమార్ , మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
శ్రీమతి గంటా శారదమ్మ హెల్పింగ్ హాండ్స్ మరియు వెంపాడ వెల్ఫేర్ సొసైటీ వారి సహకారంతో..#vvwnews
45