53
ఆరిలోవ, దుర్గా బజార్, పై రోడ్ బాయ్స్ ఆధ్వర్యంలో జరిగినటువంటి మహ అనసంతర్పణ కార్యక్రమానికి ధన సహాయం చేసిన శ్రీ కంచర్ల అచ్చుతరావ్ గారు ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ తరుపున ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మన యువ హీరో శ్రీ కంచర్ల ఉపేంద్ర పాల్గొన్నారు , మరియు పై రోడ్ బాయ్స్ ఉపకార్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు