అనసంతర్పణ ధన సహాయం చేసిన శ్రీ కంచర్ల అచ్చుతరావ్ గారు అతిధిగా మన యువ హీరో శ్రీ కంచర్ల ఉపేంద్ర

by vvwnews.com

ఆరిలోవ, దుర్గా బజార్, పై రోడ్ బాయ్స్ ఆధ్వర్యంలో జరిగినటువంటి మహ అనసంతర్పణ కార్యక్రమానికి ధన సహాయం చేసిన శ్రీ కంచర్ల అచ్చుతరావ్ గారు ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ తరుపున ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మన యువ హీరో శ్రీ కంచర్ల ఉపేంద్ర పాల్గొన్నారు , మరియు పై రోడ్ బాయ్స్ ఉపకార్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు *విజయనగరం*

విజయనగరం పైడితల్లి అమ్మవారిని
కుటుంబ సమేతంగా దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేసిన రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత.

ఆలయ అధికారక లాంచనాలు, పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన అధికారులు.

పూజానంతరం అమ్మవారి ప్రసాదాన్ని, చిత్రపటాన్ని బహూకరించిన అధికారులు.

*హోం మంత్రి వంగలపూడి అనిత కామెంట్స్*

ఉత్తరాంధ్రా ఇలవేల్పు పైడితల్లి అమ్మవారు.

ఉత్తరాంధ్రా ప్రజలకు పైడితల్లి అమ్మవారి జాతర శుభాకాంక్షలు.

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.

అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు.

గత సంవత్సరం కన్నా,భక్తులు సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

సిరిమాను మూడు గంటలకు ప్రారంభం అవుతుంది.

భద్రత విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం.

నేను ప్రతీ సంవత్సరం పైడితల్లి అమ్మవారిని దర్శించికుంటాను.

గత సంవత్సరం నన్ను ఇబ్బంది పెట్టారు.

ఇప్పుడు ప్రోటోకాల్ తో అమ్మను దర్శించికునే అవకాశం అమ్మ ఇచ్చింది.

ఎన్డియే ప్రభుత్వంలో ప్రజలు సంతోషంగా ఉండాలని,మరల రాక్షస ప్రభుత్వం రాకూడదని అమ్మను కోరుకున్నాను.

కంట్రోల్ రూమ్ నుండి ఎర్పాట్లు పర్యవేక్షించినా హోం మంత్రి వంగలపూడి అనిత.

Use Social Media to Spread the Word about Our News

related articles