VISAKHA PATNAM CITY 🚨 POLICE “RECOVERY MELA” For the month of February – 2024

by vvwnews.com

విశాఖ:

*ఫిబ్రవరి నెల రికవరీ మేళా, క్రైమ్ రౌండ్ ఆప్*

*జాయింట్ సీపీ ఫకిరప్ప*

– విశాఖ లో 86 దొంగతనాలు ఫిబ్రవరి నెలలో చోటు చేసుకున్నాయి.
– ⁠ ఈ కేసులలో ఒక కోటి 50 లక్షల 48 వేల 239 రూపాయల విలువ గల దోచుకుని వెళ్ళారు
– ⁠86 కేసులలో 49 కేసులనీ చేదించారు.. ఒక కోటి 42 వేల 51 రూపాయలు రికవరీ చేశారు
– ఫిబ్రవరి 7 వ తేదీన 1200 మంది పోలీసులతో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నాకబంధీ సీటీ మొత్తం పెట్టాం
– ఈ నాకబంధీ పెట్టడం తో భారీ ఎత్తున అక్రమంగా తరలిస్తున్న గంజాయి, లిక్కర్, నగదు స్వాధీనం చేసుకున్నాము.
– ⁠14.47 కేజి ల బంగారం, సిల్వర్ 13.31 కేజిలు, వీటి విలువ 9 కోట్లు రూపాయలు అంచనా
– ⁠56 లక్షల రూపాయల విలువ గల 376 మొబైల్ ఫోన్లు రికవరీ చేశాం
– ⁠ ఇప్పటి వరకు 1155 మొబైల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అప్పగించాము.. విటి విలువ 1.73 కోట్ల రూపాయలు
– ⁠ మీరు సైబర్ నేరగాళ్లు ఉచ్చులో పడితే.. వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 కి ఫోన్ చేసి ఫిర్యాదు చెయ్యండి

Use Social Media to Spread the Word about Our News

related articles