విశాఖ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త ఎంవీవీ సత్యనారాయణను తక్షణమే మార్పు చేయాలని అక్కరమాని అభిమానులు తూర్పు నియోజకవర్గ స్థానిక నేతలు వైసీపీ 18వార్డ్ సీనియర్ నాయకుడు ఉమ్మడి కల్యాణ్, యాత కార్పొరేషన్ డైరెక్టర్ పొలవరపు అప్పారావు డిమాండ్ చేశారు. శుక్రవారం విశాఖలోని ఎంవీపీకాలనీ సర్కిల్ వద్ద ఏవీఆర్ అభిమానులు కలసి వైసీపీ అధిష్టానం తూర్ప నియోజకవర్గ సమన్వయకర్త విషయంలో పునరాలోచన చేయాలని నినాదాలు చేశారు. కావాలనే పార్టీ సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్స్ నుంచి ఎంవీవీ సత్యనారాయణ పీవో వంశీ పార్టీ కార్యకర్తలను తొలగించారని, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారో అర్థం కావడం లేదున్నారు. వచ్చే ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గం సీటు వైసీపీకి దక్కాలంటే ఎంవీవీ సత్యనారాయణను మార్చి మంచి వ్యక్తిలకు ఈ సీటు కేటాయించాలని వారంతా కోరుతున్నారు.
కార్యక్రమంలో పాపారావు, తదితరులు పాల్గొన్నారు
జగనన్న ఒకసారి ఆలోచించు విశాఖ తూర్పు నియోజకవర్గం ఎంవివి వద్దు అక్రమాన్ని ముద్దు
44
previous post