ఫిబ్రవరి 16 వ తేదీన దేశ వ్యాప్తంగా బంధు లో కార్మిక కర్షక ఐక్యత వర్ధిల్లాలి

by vvwnews.com

మిత్రులారా!

ఈనెల 16వ తారీకు జరగబోవు సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఎం సుబ్బారావు ఆధ్వర్యంలో ముఠా కళాశాలు సమ్మెకు సంబంధించిన గోడపత్రికను స్ప్రింగ్ రోడ్ లో విడుదల చేశారు ఈ సందర్భంగా జగదాంబ జూన్CITU జనరల్ సెక్రెటరీ చంద్రమౌళి మాట్లాడుతూ నరేంద్ర మోడీ అవలంబిస్తున్న కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 16వ తారీఖున దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుందని ముఖ్యంగా నిత్యవసర వస్తువుల ధరలు అదుపు చేయాలని కార్మిక చట్టాలను కోడ్లుగా మార్చేసి కార్మిక బ్రతుకులను అతలాకుతలంగా మారుస్తున్న ఈ రైతులకు ఇచ్చిన నల్ల చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని రైతులకు మద్దతు ధర ఇవ్వాలని స్టీల్ ప్లాంటు రైల్వేస్ విమానయానం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 16న సమ్మెలోకి వెళ్తున్నామని తెలియజేశారు CITU నాయకులు కే సంతోష్ కుమార్ మాట్లాడుతూ అసంఘాతరంగానికి సమగ్ర చట్టం చేయాలని ముతా కళాశాలకు కేరళ తరహాలో బోర్డు ఏర్పాటు చేసి పిఎఫ్ ఈఎస్ఐ సదుపాయాల కల్పించాలని ఆశ అంగనవాడి మిడ్ డే మీల్స్ కార్మికులను ప్రభుత్వ నాలుగో తరగతి ఉద్యోగాలుగా పరిగణించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ప్రభుత్వం దిగురాకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ముఠాకళహస్యల నాయకులు నాయుడు శ్రీను కృష్ణ పైడిరాజు వంటి నాయకులు పాల్గొన్నారు ముఠా కళాశాల నాయకులు మాట్లాడుతూ ప్రతి జట్టుకు ఇద్దరూ కలసిలు 16వ తారీకు ర్యాలీలో పాల్గొని ప్రభుత్వంపై నిరసన తెలియజేస్తారని చెప్పారు ఈ కార్యక్రమంలో పెద్ద మొత్తంలో ముఠా కళాశాలు పాల్గొన్నారు.

ఇట్లు
KVP చంద్రమౌళి
CITU జగదాంబ ZONE ప్రధాన కార్యదర్శి

Use Social Media to Spread the Word about Our News

related articles