ఆడదాం ఆంధ్ర ఈరోజు ఫైనల్ మ్యాచ్ వీక్షించడానికి మంత్రి రోజా పాల్గొన్నారు

by vvwnews.com

*ఈ రోజు విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీ స్టేడియంలో ఆడుదాం – ఆంధ్ర‌ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలలో భాగంగా కబడ్డీ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడ‌లు, యువ‌జ‌న స‌ర్వీసులు, ప‌ర్యాట‌క శాఖ మంత్రి ఆర్.కె. రోజా గారు,శాసన మండలి సభ్యురాలు మరియు వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీమతి వరుదు కళ్యాణి గారు,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి కమిషన్ క్రియేటివ్ హెడ్ ఎల్.జోగి నాయుడు గారు,క్రీడాకారులు ఇతర ప్రజా ప్రతినిధులుతో కలిసి పాల్గొన్న డా.బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు మరియు రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు పేడాడ రమణికుమారి గారు*

Use Social Media to Spread the Word about Our News

related articles