నేడు పాయకరావుపేట నియోజకవర్గంలో హోం మంత్రి అనిత పర్యటన…#vvwnews

by vvwnews.com

అనకాపల్లి జిల్లా …నేడు పాయకరావుపేట నియోజకవర్గంలో హోం మంత్రి అనిత పర్యటన…
రోడ్డు ప్రమాదాల నివారణపై అడ్డురోడ్డు నుండి నక్కపల్లి వరకు బైక్ ర్యాలీ…బైక్ ర్యాలీలో పాల్గొన్న హోం మంత్రి వంగలపూడి అనిత.

Use Social Media to Spread the Word about Our News

related articles