#vvwnews #naralokesh క్రెడిట్ చోరీ జబ్బు ఉన్న నాయకుడున్నాడు జాగ్రత్త #ytshorts #tdpnews

by vvwnews.com

క్రెడిట్ చోరీ జబ్బు ఉన్న
నాయకుడున్నాడు జాగ్రత్త

మన రాష్ట్రంలో క్రెడిట్ చోరీ జబ్బున్న నాయకుడు ఉన్నారు. మూడు రోజులు బెంగళూరులో (బెం), ఒకరోజు తాడేపల్లిలో (తా), మూడు రోజులు హైదరాబాద్ (హై) ఉంటూ బెం..తా..హై .. త్రిశంకు స్వర్గంలో తిరుగాడుతారు.
ఒక్క కంపెనీ తీసుకురారు, ఒక్క పనీ చేయరు. మనం కంపెనీలు తీసుకువస్తే, అవి తానే తీసుకొచ్చాను అంటారు.
#CreditChoriDisorder
#CreditChorJagan
#PsychoFekuJagan
#NaraLokesh
#AndhraPradesh

Use Social Media to Spread the Word about Our News

related articles