స్వచ్ఛాంధ్ర మన జీవన విధానం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు #vvwnews

by vvwnews.com

స్వచ్ఛాంధ్ర మన జీవన విధానం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో స్వచ్ఛాంధ్రను మరింత బలోపేతం చేస్తున్నామని సీఎం తెలిపారు.

Use Social Media to Spread the Word about Our News

related articles