సంక్రాంతి సంబరాల్లో విశాఖ 35 వార్డు వైసిపి అధ్యక్షులు కనకా రెడ్డి ఆధ్వర్యంలో ముగ్గులు పోటీలు

by vvwnews.com

సంక్రాంతి సంబరాల్లో విశాఖ 35 వార్డు వైసిపి అధ్యక్షులు కనకా రెడ్డి ఆధ్వర్యంలో ముగ్గులు పోటీలు నిర్వహించడం జరిగింది అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొనడం జరిగింది ఆయన ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ సంక్రాంతికి ముందే ఈలాంటి కార్యక్రమాలు సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకోవచ్చు అని అన్నారు. ముగ్గుల పోటీల్లో ముగ్గులు వేయడం వల్ల మహిళలు నైపుణ్యం పెరుగుతుంది అన్నారు. సంక్రాంతి అనేది అందరూ ఆటపాటలతో జరుపుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైసిపి కార్యకర్తలు..వైసీపీ పబ్లిక్ వింగ్ అధ్యక్షులు జీరు సూర్యనారాయణ రెడ్డి. చక్రధర్ రెడ్డి. గంగాధర్. నాయన శ్రీనివాసరెడ్డి. తదితరులు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles