పత్రికా ప్రతినిధులకు ఆహ్వానం
రేపు అనగా
తేది :-12-01-26 సోమవారం
సమయం:- మధ్యాహ్నం 3.30 గంటలకు
వేదిక :- ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ నందు మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ *జీవీఎల్ నరసింహారావు* గారు అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నటువంటి *జీవీఎల్* *మహా సంక్రాంతి* సంబరాల వేడుకలకు
ముఖ్య అతిధిగా:- గౌరవనీయులైన ఒడిశా రాష్ట్ర గవర్నర్
శ్రీ *కంభంపాటి.హరిబాబు* గారు హాజరుకానున్నారు.
ఈ సందర్భంగా ఒడిశా రాష్ట్ర గవర్నర్
శ్రీ కంభం పాటి. హరిబాబు గారు పూజా కార్యక్రమాలు నిర్వహించి, సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి, ఆత్మ నిర్భర భారత్ సందేశాన్ని ఇవ్వనున్నారు.
కావున ఈ కార్యక్రమాన్నికి తమ తమ ప్రతినిధులను పంపించవలసిది గాను మరియు తమ ప్రసారసాధనల ద్వారా తగు ప్రచారం చేయవలసిందిగా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తప్పనిసరిగా హాజరు కావాల్సిందిగా మనవి.
తేదీ :12-01-2026
సమయం : మధ్యాహ్నం గo3.30ని
వేదిక : ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ విశాఖపట్నం.
భవదీయ
మీ
డి. ఎస్. వర్మ
బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మీడియా కో కన్వీనర్