9
ఈ రోజు *విశాఖ పశ్చిమ నియోజకవర్గం కార్యాలయం , గోపాలపట్నం* నందు *2019- 2024 ట్రూ అప్ చార్జీల భారం వినియోగదారుల పై పడకుండా* *కూటమి ప్రభుత్వం భరిస్తుందని* ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి *శ్రీ నారా చంద్రబాబునాయుడు* గారు *నిర్ణయం తీసుకోవడం పై* ప్రభుత్వ విప్
*శ్రీ గణబాబు* గారు ఏర్పాటు చేసిన *మీడియా సమావేశం* లో మాట్లాడుతూ ఈ సమావేశంలో పాల్గున్న టీడీపీ నేతలు *కంపర ఆనంద్ , యలమంచిలి ప్రసాద్ మొదలగున్నవారు పాల్గున్నారు*.