7 యాజమాన్యం కార్మికుల జీతాలు చెల్లించడం లేదు..

by vvwnews.com

7 యాజమాన్యం కార్మికుల జీతాలు చెల్లించడం లేదు..
జీతాలు కోసం గత 45 రోజులుగా జరుగుతున్న ఆందోళన కొత్త మలుపు తీసుకుంది..
కార్మికుల పిల్లలు అన్నం ప్లేట్లు పట్టుకుని కంపెనీ గేటుకు చేరారు…
*మా నాన్నకు జీతం రాక నాకు స్కూలు ఫీజులు కట్టలేదు. బడి నుండి బయటకు పంపేశారు.*.
*సి ఎమ్ గారూ మా నాన్న జీతాలు ఇప్పించండి.*..
*వినూత్న రీతిలో గంజి అన్నం ప్లేట్లు చూపిస్తూ పిల్లల అభ్యర్థన*

Use Social Media to Spread the Word about Our News

related articles