ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంపై వైసీపీ ఇన్చార్జ్ దొరబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం #vvwnews

by vvwnews.com

సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంపై వైసీపీ ఇన్చార్జ్ దొరబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ..డ్యూటీలో ఉండవలసిన డాక్టర్.. సొంత ఆస్పత్రిలో ఉంటూ.. వాట్సప్లో రిపోర్టులు చూసి వైద్యం అందించడం దారుణం అన్నారు..

Use Social Media to Spread the Word about Our News

related articles