25
మేడిగడ్డ బ్యారేజ్లో 85/85 గేట్లు తెరిచిన అధికారులు
గోదావరి నది ఉదృతంగా ప్రవహిస్తుండడంతో భారీగా తరలి వస్తున్న వరద నీరు
ఇన్ ఫ్లో 70,710 క్యూసెక్కులు ఉండగా వచ్చిన నీటిని వచ్చినట్లుగా పూర్తిగా 70,710 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్న అధికారులు…..